షియోమీ సబ్‌బ్రాండ్ రెడ్మీ నుంచి అదిరే ఫీచర్లతో Redmi 10 మోడల్ ఫోన్ రిలీజ్ అయింది. దీనికి డ్యూయల్ కెమెరా, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెటప్ ఉంది. Qualcomm Snapdragon 680 చిప్సెట్, 6,000mAh బ్యాటరీ సౌకర్యాలున్నాయి. 6GB RAM, 128GB వరకు అంతర్గత స్టోరేజ్ ఉన్నట్లు రెడ్మీ ప్రకటించింది. Redmi 10 బేస్ 4GB RAM + 64GB మోడల్ రూ.10,999 ఉండగా, 6GB RAM+128GB వేరియంట్ రూ.12,999గా ప్రకటించారు.
ప్రకాశ్‌రాజ్ ఓ అర్బన్ నక్సల్: వివేక్ అగ్నిహోత్రి