చిన్నారికి రూ.16 కోట్ల ఇంజక్షన్..దాతల సాయంతో కాపాడిన వైద్యులు

© Envato

అరుదైన వ్యాధి సోకిన ఓ చిన్నారికి రూ.16 కోట్ల ఇంజక్షన్ ఇచ్చి తన ప్రాణాలను కాపాడారు. ప్రముఖ ఔషధ కంపెనీ నోవార్టిస్ ఫార్మా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సాయం అందించింది. సికింద్రాబాద్లోని రెయిన్ బో ఆస్పత్రిలో తాజాగా ఆ చిన్నారికి విజయంతంగా చికిత్స చేసి ఇంటికి పంపించారు. కొత్తగూడెం జిల్లా రేగుబల్లికి చెందిన ప్రవీణ్, స్టెల్లా దంపతుల 23 నెలల చిన్నారికి స్పైనల్ మస్కులర్ అట్రోపి అనే వ్యాధి సోకింది. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు మట్లాడకుండా ఉండటం, నడవకపోవడం, ఆహారం మింగకపోవడమని చెబుతున్నారు.

Exit mobile version