రూ.2.5లక్షల కోట్ల విద్యుత్ బకాయిలు: మోదీ

© ANI Photo

దేశంలో విద్యుత్ బకాయిలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రూ.2.5లక్షల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. తక్షణమే రాష్ట్రాలు బకాయిలు చెల్లించాలని కోరారు. ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రామగుండంలో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ వాటర్ ప్లాంటును ప్రధాని ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

Exit mobile version