• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.2వేల నోటు అందుకే రద్దు చేశాం:RBI

    రూ.2వేల నోటును ఉపసంహరించడంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తొలిసారి స్పందించారు. ‘రూ.2వేల నోటును ప్రవేశపెట్టిన లక్ష్యం నెరవేరింది. రూ.2 వేల నోటు సెక్యూరిటీ బ్రీచ్ అయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. రూ.2 వేల నోటు సర్క్యులేషన్ గణనీయంగా తగ్గింది. అందుకే నోట్లను రద్దు చేశాం. నోట్ల ప్రింటింగ్‌ను చాలా రోజుల క్రిందే నిలిపేశం. పన్ను ఎగవేత దారులపై ఈడీ, సీబీఐ నిఘా కొనసాగుతోంది. రూ.2 వేల నోట్లను మాములు నోట్లలాగే బ్యాంకుల్లో డిపాజిట్ చేసి మార్చుకోవచ్చు’ అని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv