• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • డ్రగ్స్‌ కేసులో రూ.25 కోట్లు లంచం డిమాండ్

  ఎన్‌సీబీ ముంబయి మాజీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై సీబీఐ కేసు నమోదు చేసింది. షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు వాంఖడేతో పాటు మరో నలుగురు రూ.25కోట్లు లంచం డిమాండ్‌ చేశారన్న అభియోగాలతో ఈ చర్య చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ముంబయి, దిల్లీ, రాంచీ, కాన్పుర్‌లలో వాంఖడేకు చెందిన 29 ప్రాంగణాల్లో CBI సోదాలు చేసింది. పలు డాక్యుమెంట్లను స్వాదీనం చేసుకుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv