• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష: హరీశ్‌రావు

    నూతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కేబినెట్ నిర్ణయాలను తెలిపారు. ‘‘కులవృత్తులను నమ్ముకున్న వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష అందిస్తాం. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాలు కలుషితం కాకుండా చర్యలు చేపడతాం. వీఆర్ఏలను రెగ్యూలరైజ్ చేయాలని భావించాం. 84 గ్రామాలకు మేలు చేసేలా 111 జీఓ ఎత్తివేస్తున్నాం.’’అంటూ హరీశ్‌ తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv