• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టెన్త్ టాపర్లకు రూ.15 వేలు ప్రొత్సాహకం

    AP: ప్రభుత్వ స్కూళ్లలో చదివి టెన్త్‌లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర, జిల్లాస్థాయి టాపర్లకే కాకుండా నియోజకవర్గాల వారిగా టాపర్లకు ప్రోత్సాహకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో 1, 2, 3 స్థానాల్లోని విద్యార్థులకు వరుసగా రూ. 15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల నగదు అందించాలని సూచించారు. సీఎం నిర్ణయంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv