• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదానీకి మద్దతుగా నిలిచిన ఆర్ఎస్ఎస్

    అదానీకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మద్దతుగా నిలిచింది. ఈ మేరకు సంస్థ అధికారిక వెబ్‌సైట్ ‘ఆర్గనైజర్’లో కథనం ప్రచురించింది. అదానీపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరుగుతోందని అందులో పేర్కొంది. హెండెన్స్‌బర్గ్ సమర్పించిన నివేదికను ఆధారంగా చేసుకుని వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు, వెబ్‌సైట్లు అదానీపై దుష్ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది. 2016-17లోనే అదానీ గ్రూపుపై ఆస్ట్రేలియా కేంద్ర వెబ్‌సైట్ కొన్ని వ్యతిరేక కథనాలు ప్రచురించడం ప్రారంభమైందని తెలిపింది.