ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

Courtesy Twitter:tsrtc

టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 13 నుంచి 30 వరకు డే పాస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డే పాస్ ధరను రూ.120 నుంచి రూ.100కు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే అని ప్రకటించింది.

Exit mobile version