• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పింక్ శారీలో మెరిసిన రుహాని.. ఫిదా అయిన ఫ్యాన్స్

    ఎప్పుడూ హాట్ హాట్ ఫోటో షూట్లతో సందడి చేసిన బాలీవుడ్ బ్యూటీ రుహాని శర్మ, ఇప్పుడు పింక్ శారీలో మెరిసింది. ట్రాన్స్‌పరెంట్ పింక్ శారీ ధరించి, ఎద అందాలను చూపిస్తూ అదరగొట్టింది. నేచురల్ లుక్‌లో, అద్భుతమైన చీరకట్టులో ఉన్న రుహని ఆకట్టుకుంటుంది. ఆమె పోస్ట్ చూసిన అభిమానులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. దీంతో ఆ పిక్స్‌పై తెగ లైక్స్, షేర్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఎలా పుట్టావు నువ్వు అని కామెంట్లు చేస్తున్నారు.