రికార్డు స్థాయిలో రూపాయి విలువ పతనం

© Envato

డాలర్ మారకం విలువతో రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా ద్రవ్యోల్బణం భయాల మధ్య స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ రూపాయి పతనం కొనసాగింది. ప్రస్తుతం డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.79.63వద్ద ఉంది. దీంతో రూపాయి పతనం గత 40ఏళ్ల గరిష్ఠానికి చేరింది. రూపాయి పతనం అవుతుండంటంతో చమురు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముడి చమురు దిగుమతికి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నాయి.

Exit mobile version