రికార్డు స్థాయిలో రూపాయి పతనం

© Envato

డాలర్‌ మారకంతో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనమైంది.నిన్న రూ.79.98/$ వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ.. నేడు ఏకంగా రూ.80.28/డాలర్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఓ దశలో రూ. 80.45/$ అత్యంత కనిష్ఠ స్థాయికి దిగజారింది. దీంతో రూపాయితో పోలిస్తే డాలర్ విలువ 20 ఏళ్ల గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. రూపాయి పతనంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు మరింత ఖరీదు కానున్నాయి. పెట్రోల్, ఎరువుల రేట్లు పెరిగే అవకాశం ఉంది.

Exit mobile version