• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బరాక్ ఒబామాపై రష్యా నిషేధం

    అమెరికా- రష్యా మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. తాజాగా USA విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన 500 మంది ప్రముఖులు రష్యాలోకి రాకుండా నిషేధం విధించింది. వీరిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అమెరికా మాజీ రాయబారి హంట్స్ మన్, పలువురు సెనేటర్లు ఉన్నారు. వీరితో పాటు ప్రఖ్యాత అమెరికన్ లేట్ నైట్ టీవీ షో హోస్ట్ జిమ్మి కిమ్మెల్, కోల్బర్ట్‌లపై కూడా నిషేధం విధించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv