• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముగిసిన రష్యా-ఉక్రెయిన్ చర్చలు..

    రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇరు దేశాలు చర్చలను ముగించాయి. బెలారస్‌లోని చెర్నోబిల్ వద్ద ఇరు దేశాలకు చెందిన విదేశాంగ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. రష్యా తక్షణమే తమ దేశం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని, దాడులను ఆపేయాలని ఉక్రెయిన్ డిమాండ్ చేయగా.. నాటోలో చేరబోమని ఉక్రెయిన్ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేసింది.