• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మోదీ వల్లే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆగింది’

    ప్రధాని మోదీ చొరవ వల్లే ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం కొద్దిసేపు ఆగిందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు మోదీ ఎంతో కృషి చేశారన్నారు. నేరుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యేకంగా మాట్లాడి యుద్ధాన్ని ఆపించారన్నారు. ఆపరేషన్ గంగా మిషన్ భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడంలో ఆయన విజయం సాధించారన్నారు. ప్రపంచంలో మరే ఇతర దేశ ప్రధానులు ఈ విధంగా చేయలేదని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv