• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘దాడిలో రష్యా క్లస్టర్, వాక్యూమ్ బాంబులను వినియోగించింది’

    ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో చిన్న దేశమైన ఉక్రెయిన్ ఘోరంగా నష్టపోయింది. అయితే ఈ దాడిలో రష్యా సైనికులు క్లస్టర్ బాంబులు, వాక్యూమ్ బాంబులతో దాడి చేశారని అమెరికాలోని ఉక్రెయిన్ విదేశాంగ రాయబార కార్యాలయం, మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అటు అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ సైతం రష్యా నిషేధించబడ్డ క్లస్టర్ బాంబులను వినియోగించిందని పేర్కొన్నాయి. కాగా దీనిపై రష్యా ఇంకా స్పందించలేదు.