• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కీవ్ వైపు దూసుకొస్తున్న రష్యన్ సేనలు

    చిన్న దేశమైన ఉక్రెయిన్ మీద నట్టేట దాడి చేస్తూ వేగం పెంచింది రష్యా. రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు దూసుకొస్తున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. ఉక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ సైనిక దుస్తులు ధరించిన రష్యన్ మిలటరీ దళాలు కీవ్ వైపు వెళ్తున్న ఉక్రెయిన్ మిలటరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కై తాను శుక్రవారం కీవ్‌లోనే ఉంటానని తెలిపారు. కాగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యురోపియన్ దేశంపై ఇదే అతిపెద్ద యుద్ధం.