న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దూరం కానున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో రుతురాజ్ గాయపడ్డాడు. అతను మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో గైక్వాడ్ 195 పరుగులతో అద్భుతంగా రాణిచాడు. రుత్‌రాజ్ స్థానంలో పృథ్వీ షాను ఆడించే అవకాశం ఉంది. 2021 శ్రీలంకతో సిరీస్ తర్వాత మళ్లీ పృథ్వీ షా జట్టులోకి రాలేదు.
న్యూజిలాండ్‌తో T20 సిరీస్‌కు రుతురాజ్ దూరం?

© ANI Photo