• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోలీస్ స్టేషన్లో సచిన్ టెండూల్కర్

    భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తన పేరును ఓ మెడికల్ కంపెనీ దుర్వినియోగం చేస్తోందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సచిన్‌హెల్త్.ఇన్ పేరుతో నడుస్తోన్న ఓ డ్రగ్ కంపెనీ తన పేరుతో మెడికల్ ప్రొడక్ట్స్‌ను అమ్ముతున్నట్లు ముంబైలోని వెస్ట్ రీజియన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా సచిన్ ప్రస్తుతం ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం రూ.7 కోట్లు తీసుకుంటారని సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv