సాయిపల్లవి తనను ప్రేమించే వ్యక్తి ఎలా ఉండాలో స్పష్టం చేసింది. ఇటీవీల ఈటీవీ క్యాష్ షోలో పాల్గొన్న ఆమె..నీక ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాదానం ఇచ్చింది. నాకు కండలు పెంచుకొని మ్యాన్‌లీగా కనిపించేవాళ్లు ఇష్టముండరు. అబ్బాయిలు సెన్సిటివ్‌గా ఉండాలి. ఏదైనా విషయం గురించి స్పందించి ఏడవాలి. అదేవిధంగా అమ్మాయిలను కష్టపెట్టకుండా ఉండేందుకు వాళ్లు చేసే నచ్చిన చిన్న చిన్న ప్రయత్నాలు చాలా నచ్చుతాయి. అటువంటి వాళ్లంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది.