సాయి పల్లవి గార్గి మూవీ OTT ఫిక్స్! – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సాయి పల్లవి గార్గి మూవీ OTT ఫిక్స్! – YouSay Telugu

    సాయి పల్లవి గార్గి మూవీ OTT ఫిక్స్!

    July 15, 2022

    Courtesy Twitter:

    జూలై 15న విడుదలైన గార్గి మూవీ OTT పార్టనర్ డిసైడెనట్లు తెలిసింది. సోనీ లివ్ ఈ మూవీని సొంతం చేసుకుంది. దీంతో త్వరలోనే ఈ మూవీ సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు ఈ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ కూడా బాగుందని, ప్రతి అమ్మాయి, అబ్బాయి చూడవల్సిన చిత్రమని పలువురు మెచ్చుకుంటున్నారు. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ మూవీకి అవార్డు కూడా వస్తుందని అంటున్నారు.

    Exit mobile version