• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వివాదాస్పద వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

    ‘విరాట పర్వం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నటి సాయి పల్లవి కశ్మీర్ ఫైల్స్, గోవధపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో.. సాయి పల్లవి తాజాగా ఆమె వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది. ‘హింస అనేది, ఏ ధర్మంలో అయినా, ఏ విధంగా అయినా తప్పు. ఒకరి జీవితాన్ని మరొకరు తీసుకునే అధికారం లేదు. మెడికల్ స్టూడెంట్‌గా అందరి జీవితాలు సమానమే అని నేను నమ్ముతాను. ఈ విధంగా నేను ఇంటర్వ్యూలో చెప్పాలని అనుకున్నాను కానీ, అది వేరే విధంగా బయటికి వచ్చింది’ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఆమె క్లారిటీ ఇచ్చిన వీడియో చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.