వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి సాయి ప్రణీత్ అవుట్

© ANI Photo

భారత షట్లర్ సాయి ప్రణీత్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించాడు. సింగిల్స్ విభాగంలో చౌ టియెన్ చెన్‌పై 21-15, 15-21, 21-15 తేడాతో ఓడిపోయాడు. దీంతో అతను టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అటు మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప, ఎన్.సిక్కి విజయం సాధించారు. మాల్దీవ్స్‌కు చెందిన ఫాతిమత్ నబాహా, అమీనాథ్ నబీహాపై విజయం సాధించారు.

Exit mobile version