మహానాడును చూసి టీడీపీ నేతలు పొంగిపోతున్నారని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి తెలిపారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. మహానాడులో టీడీపీ నేతలు అన్నీ అబద్దాలే చెప్పారని ఆరోపించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే టీడీపీ మహానాడుని పెట్టిందని అన్నారు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం