• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సల్మాన్‌ ఖాన్‌కు గాయాలు

  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ టైగర్ 3 షూటింగ్‌లో గాయపడ్డారు. యాక్షన్ సన్నివేశాలు తీసున్న క్రమంలో గాయపడినట్లు సల్మాన్ ఖాన్ తెలిపారు. కుడి భుజానికి గాయమైనట్లు చెప్పారు. గాయమైన ఫొటోను సల్మాన్ షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్‌గా మారింది. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదివరకు వచ్చిన ఏక్‌థా టైగర్, టైగర్ జిందా హైకి సీక్వెల్‌గా ఈ మూవీ రానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv