విశాఖలో సందడి చేసిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇండియన్ నేవీ ఆహ్వానం మేరకు విశాఖకు వచ్చారు. అక్కడ నౌకాదళం అధికారులతో సరదాగా గడిపాడు. వారితో డ్యాన్స్ చేశాడు. వారితో పాలు ఆటల్లో పాలుపంచుకున్నాడు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా సల్మాన్ ఖాన్‌ను నేవీ ఆహ్వానించినట్లు తెలిసింది.

Exit mobile version