• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెగాస్టార్ మూవీలో సల్మాన్ ఖాన్ వర్కింగ్ స్టీల్స్

    టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ ఫేమస్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు. షూట్ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్, చిరుతో పలు కీలక సీన్స్ చిత్రీకరించారు. ఈ క్రమంలో లొకేషన్ నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ పిక్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ పిక్స్ మీరు కూడా చూసేందుకు Watch on twitter వీడియో గుర్తుపై క్లిక్ చేయండి.