సమంత నటించిన శాకుంతలం చిత్రం ట్రైలర్‌పై నటి మంచు లక్ష్మి ప్రశంసలు కురిపించారు. “ హీరోయిన్ సమంత అద్భుతంగా చేశావు. నాన్న దుర్వాస మహర్షి పాత్రలో, ఆర్హ భరతుడి క్యారెక్టర్లో అదరగొట్టారు” అని పోస్ట్ చేసింది. ఇటీవల విడుదలైన శాకుంతలం ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. సామ్ నటన అద్భుతమంటూ పలువురు కొనియాడాతున్నారు. చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు సమర్పిస్తుండగా గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
-
Screengrab Twitter:thecommenter__X -
Screengrab Instagram:lakshmimanchu