సమంత- నాగచైతన్య విడిపోవడం తనను షాక్ కు గురిచేసిందని సీనియర్ నటుడు మురళీ మోహన్ అన్నారు. వారిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని చెప్పారు. విడాకుల విషయం ముందే తెలిస్తే వారితో మాట్లాడే వాడినని తెలిపారు.సామ్- చైతు కోసం తాను కట్టిన ఓ ఇళ్లు కూడా ఇచ్చానని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత వారిద్దరు అందులోనే కొన్నిరోజులు కాపురం చేసినట్లు వివరించారు
సమంత విడిపోవడంతో షాకయ్యా: మురళీ మోహన్
