విక్కీతో జత కట్టనున్న సమంత – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • విక్కీతో జత కట్టనున్న సమంత – YouSay Telugu

  విక్కీతో జత కట్టనున్న సమంత

  September 30, 2022

  Courtesy Twitter:

  స్టార్ హీరోయిన్ సమంత మరో బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రంలో నటుడు విక్కీ కౌశల్‌లో కలసి తెర పంచుకోనుంది. ‘ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోంది. కాగా ప్రస్తుతం సమంత చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. యశోదా, శాకుంతలం, ఖుషీ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

  Exit mobile version