మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అగ్ని నక్షత్రం’ సినిమాలో నుంచి ‘తెలుసా తెలుసా’ పాట విడుదల కానుంది. ఈ సాంగ్‌ని హీరోయిన్ సమంత లాంఛ్ చేయనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం 6 గంటలకు ఈ పాటను సమంత విడుదల చేయనుంది. తొలిసారిగా కూతురు మంచు లక్ష్మితో కలిసి తండ్రి మోహన్‌బాబు నటిస్తున్నాడు. ప్రతీక్ ప్రజోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మోహన్ బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు టాక్.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్