దుల్క‌ర్‌కు జోడీగా స‌మంత‌

Courtesy Instagram: samatha

దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తున్న మ‌ల‌యాళం మూవీ’ కింగ్ ఆఫ్ కోత‌’లో స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తుంది. గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా క‌థాంశంతో ఈ చిత్రాన్ని అభిలాష్ జోషి తెర‌కెక్కిస్తున్నాడు. క‌థ న‌చ్చ‌డంతో సామ్ వెంట‌నే ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తుంది. వీరిద్ద‌రూ క‌లిసి మ‌హాన‌టి సినిమాలో న‌టించినిప్ప‌టికీ కాంబినేష‌న్ సీన్లు లేవు. దుల్క‌ర్ తాజాగా సీతా రామం మూవీతో భారీ విజ‌యం సాధించాడు. ఇక స‌మంత శాకుంతలం, య‌శోద‌, ఖుషీతో పాటు హిందీ చిత్రాల‌తోనూ బిజీగా ఉంది.

Exit mobile version