సామ్సంగ్ గెలాక్సీ S23 ఫోన్ లాంఛ్కు సర్వం సిద్ధమయ్యింది. గెలాక్సీ అన్ప్యాాక్డ్ ఈవెంట్ ద్వారా ఫ్లాగ్షిప్ సిరీస్ను ఫిబ్రవరి 1న విడుదల చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫిషీయల్ పోస్టర్ లీక్ అయ్యింది. అనుకోకుండా సామ్సంగ్ కొలంబియా వెబ్సైట్లో పోస్ట్ చేసి తర్వాత తొలగించింది. గెలాక్సీ S22 సిరీస్కు కొనసాగింపుగా ఈ మెుబైల్ తీసుకువస్తున్నారు. ఇందులో ఎస్ 23, ఎస్ 23+, ఎస్ 23 అల్ట్రా మూడు ఫోన్లు రానున్నాయి. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th gen 2 ప్రాసెసర్, 6.8 inch డిస్ప్లేతో రానుంది.
-
Screengrab Twitter:TWEETORACLE
-
Screengrab Twitter:TECHNOL0GYINFO