సౌత్ కొరియా కంపెనీ సామ్ సంగ్ ల్యాప్ టాప్ వ్యాపారంలోకి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా భారతదేశం మార్కెట్ లో గెలాక్సీ గో, బుక్ 2 బిజినెస్, బుక్ 2 సిరీస్ మోడల్ ల్యాప్ టాప్ లను విడుదల చేసింది. ఇవి 12 జనరేషన్ ప్రాససర్ ను కలిగి ఉన్నాయి. Galaxy Book Go మోడల్ ల్యాప్ టాప్ రూ. 38,990 ప్రారంభ ధర గా ఉంది. ఇది 14-అంగుళాల డిస్ప్లే స్క్రీన్, అత్యాధునిక సెక్యురీటీ ఫిచర్స్తో, 21 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ రూపొందింది. Galaxy Book 2 Business లాప్ టాప్ ధర రూ. 1,04,990 తో అందుబాటులో ఉంది.