• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మిక్స్‌డ్ క్వార్టర్స్‌లో సానియా-బోపన్న జోడీ

    ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న జోడీ మిక్స్‌డ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో మకోటా నినోమియా(జపాన్)-ఎరిల్ బెహర్(ఉరుగ్వే) జంటను వీరు ఓడించారు. 6-4, 7-6(11-9) తేడాతో వారిపై ఘన విజయం సాధించారు. కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ తన చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ అవుతుందని సానియా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సానియా టైటిల్ కొట్టాలని యోచిస్తోంది.