భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన రిటైర్మెంట్పై కీలక ప్రకటన చేసింది. గతేడాదే ఆట నుంచి నిష్క్రమించాలనుకున్న సానియా, గాయం కారణంగా వాయిదా వేసుకుంది. గాయంతో ఆటకు గుడ్‌బై చెప్పడం ఇష్టం లేదని తన నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే ఈ యేడాది ఫిబ్రవరిలో జరగబోయే WTA1000 టోర్నీతో తన కెరీర్‌కు ముగింపు పలుకుతానని సానియా మీర్జా వెల్లడించింది. దానికి సానియా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడనుంది.