• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపటి నుంచే సంక్రాంతి సెలవులు

    రేపటి నుంచే సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు చైర్మన్ శేషగిరిబాబు తెలిపారు. జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఇస్తున్నామని.. తిరిగి 18న జూనియర్ కాలేజీలు తెరుస్తామని పేర్కొన్నారు. కాగా ఈ నెల 12 నుంచి 18 వరకు ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు సెలవులు మంజూరు చేస్తున్నట్లు ఏపీఆర్ఈఐఎస్ కార్యదర్శి నరసింహారావు తెలిపారు. తెలంగాణలో జనవరి 14 నుంచి 16 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించారు.