ఏటా సగటున 200 సినిమాలు విడుదల చేసే ఇండస్ట్రీ టాలివుడ్. సంక్రాంతి నుంచే తెలుగు సినిమాల సందడి మొదలవుతుంది. ఈసారి కూడా భారీ సినిమాలతో సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేయనుంది. 11, 12, 13, 14వ తేదీల్లో అజిత్ ‘తెగింపు’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, విజయ్ ‘వారసుడు’, చిరంజీవి – రవితేజల ‘వాల్తేరు వీరయ్య’, సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ చిత్రాలన్నీ కలిపి దాదాపు రూ.600కోట్ల వ్యయంతో రూపొందినట్టు తెలుస్తోంది.
-
Courtesy Twitter: Mythri Movie Makers
-
Courtesy Twitter: