• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రెడ్ కార్పెట్‌పై సారా అలీఖాన్ సొగసుల హోయలు

  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ రెడ్ కార్పెట్‌పై బాలీవుడ్ అందాల తార సారా అలీఖాన్ మెరిసిపోయింది. ఈ ఫిల్స్ ఫెస్టివల్‌లో తొలిసారి పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ క్యాట్‌వాక్ చేసింది. ఐవ‌రీ క‌ల‌ర్ లెహంగాలో సారా ఆకట్టుకుంది. అబూ జానీ-సందీప్ కోశ్లా ఆమె గౌన్‌ను డిజైన్ చేశారు. తక్కువ మెకప్ మాత్రమే అద్దుకున్న సుందరాంగి.. త‌న బాడి ఔట్‌ఫిట్‌తో మెస్మరైజ్ చేసింది. కాగా కేన్స్ చిత్రోత్సవం మే 27వరకు జరగనుంది.ప్ర‌స్తుతం సారా అలీఖాన్ ‘జ‌రా హ‌ట్కే జ‌రా బ‌చ్కే’, ‘ఏ వ‌త‌న్ మేరే వ‌త‌న్’ సినిమాల్లో నటిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv