• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిగరెట్ తాగొద్దని శరత్ బాబు కొప్పడేవారు: రజినీకాంత్

    సీనియర్ నటుడు శరత్ బాబు మృతిపై సూపర్ స్టార్ రజినీకాంత్ ఎమోషనల్ అయ్యారు. ‘మంచి మిత్రుడిని కోల్పోయా. శరత్ బాబు సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు పరిచయం. ఆయన నాకు అత్యంత సన్నిహితుడు. ముత్తు, అన్నమలై వంటి హిట్ చిత్రాల్లో కలిసి నటించాం. నేను సిగరెట్ తాగుతుంటే వద్దని కొప్పడేవారు’ అని ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని రజినీకాంత్ గుర్తు చేసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv