• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు శరత్‌బాబు అంత్యక్రియలు

    టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్‌బాబు అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన ఇక లేరన్న వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా ఆయన అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి. నిన్న 8 గంటల వరకు శరత్‌బాబు భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా చెన్నైకి తరలించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv