• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SARATHBABU: వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు

    టాలీవుడ్ నటుడు శరత్‌బాబు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు ఐపీఎస్ కావాలని కోరిక ఉండేది. కానీ ఫ్రెండ్స్ బలవంతంతో హీరో అయ్యారు. కాగా శరత్‌బాబు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. తనకంటే వయసు ఎక్కువ ఉన్న రమాప్రభను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లాడి ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత శరత్‌బాబు రహస్యంగా ఎవరినో పెళ్లి చేసుకున్నారని పుకార్లు వచ్చాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv