‘సర్కారు వారి పాట’ మూవీ టిక్కెట్ బుకింగ్స్ నిన్నటినుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్స్‌లో టిక్కెట్స్ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్‌లో సహా ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. సినిమా ఇతర రాష్ట్రాల్లో విడుదల చేయాలని వస్తున్న రిక్వెస్ట్‌లతో సర్కారు వారి పాట ఇతర భాషల్లో కూడా సబ్‌టైటిల్స్‌తో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.