సత్తా చాటిన INS సత్ఫూరా – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సత్తా చాటిన INS సత్ఫూరా – YouSay Telugu

    సత్తా చాటిన INS సత్ఫూరా

    September 26, 2022

    © ANI Photo

    ఆస్ట్రేలియాలో జరిగిన ‘కాకాడు-2022’ యుద్ధ విన్యాసాల్లో భారత యుద్ధ నౌక INS సత్ఫూర సత్తా చాటింది. యాంటీ సబ్‌మెరైన్, యాంటీ షిప్ యుద్ధ విన్యాసాల్లో అబ్బురపరిచింది. గన్ ఫైరింగ్ విన్యాసాల్లో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. డార్విన్ తీరంలో జరిగిన ఈ విన్యాసాల్లో మొత్తం 14 దేశాలు పాల్గొన్నాయి. సముద్ర జలాల్లో మిత్రదేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడంలో భాగంగా వీటిని నిర్వహించారు.

    Exit mobile version