• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెటిజన్‌కు సత్యదేవ్ కౌంటర్

    హీరో సత్యదేవ్ నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రం ఈనెల 9న విడుదల కానుంది. ఈ క్రమంలో సత్యదేవ్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయన ప్రమోషన్స్ నిర్వహించారు. ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ తనకు ముగ్గురు ప్రియురాళ్లు ఉన్నారని.. మూడు టికెట్లు ఇప్పించండి అంటూ సత్యదేవ్‌ను అడిగాడు. సత్యదేవ్ స్పందిస్తూ మూడు టికెట్లా? అంటే నువ్వు రావట్లేదా అని ప్రశ్నించడంతో నెటిజన్ మైండ్ బ్లాంక్ అయింది.