• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.2 వేల నోటుపై SBI కీలక ప్రకటన

    రూ.2 వేల నోటును ఉపసంహిరించుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల్లో రూ.2 వేల నోటును మార్పిడి చేసుకోవడానికి ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్‌ని చూపించాల్సిన అవసరం లేదని తెలిపింది. రిక్వెస్ట్ లెటర్‌ని పెట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎలాంటి ఫారంను కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదని సూచించింది. నేరుగా మార్చుకోవచ్చని తెలిపింది. గరిష్ఠంగా రోజుకు రూ. 20 వేల వరకు మాత్రమే నోట్ల మార్పిడి చేసుకోవచ్చని సూచించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv