ఎంబీబీఎస్ చదివి ఎండీలుగా చెలామణి అవుతున్న వారిని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. ఎండీలుగా చెలామణీ అవుతూ రోగులను బురిడీ కొట్టిస్తున్నట్లు ఇటీవల జరిపిన దాడుల్లో బయట పడింది. ఈ దాడుల్లో తమ చదువులకు మించి వైద్యం చేస్తున్న అనేక మంది వైద్యులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వీరందరూ జిల్లా వైద్యాధికారులకు లంచం ఇస్తూ ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించారు. నగరంలో దాదాపు 150 హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నట్లు సమాచారం.
మహానగరంలో మాయగాళ్లు

© Envato