తక్కువ ధరకే ప్లాట్లంటూ మోసాలు

© Envato

హైదరాబాద్ శివార్లలో తక్కువ ధరకే ఫ్లాట్లంటూ ఓ సంస్థ భారీ మోసానికి తెరలేపింది. బాధితులు దాదాపుగా రూ.450 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. మార్కెట్ ధరకంటే 40 శాతం వరకూ తక్కువని చెప్పడంతో అమీన్ పూర్ సమీపంలో ఓ సంస్థ వద్ద అనేక మంది ఫ్లాట్లు కొన్నారు. అనుమతులు కూడా రాకముందే ప్రీ లాంచ్ పేరుతో సంస్థ ఫ్లాట్లను విక్రయించింది. మూడేళ్లు గడుస్తున్నా ఫ్లాట్లు ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగుతున్నారు.

Exit mobile version