పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెలాఖరు నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మెుదటి విడతలో భాగంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు అనంతరం మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే అధికార, విపక్షాలు కసరత్తులు ప్రారంభించాయి.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం