• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గ్రామీణాభివృద్ధి శాఖకు స్కోచ్ అవార్డు

    ఏపీ గ్రామీణాభివృద్ధిశాఖ మరో స్కొచ్‌ అవార్డును దక్కించుకుంది. కేంద్ర పథకం ‘అమృత్‌ సరోవర్‌ కార్యక్రమం’ సమర్థంగా అమలు చేసినందుకు స్కోచ్‌ సిల్వర్‌ అవార్డుకు ఎంపికైంది. గ్రామీణ ప్రాం­తాల్లో వర్షపు నీటిని పెద్ద ఎత్తున నిల్వచేసుకోవడం అమృత్ సరోవర్ పథకం ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా ఏడాదిలో 18,10 చెరువులను ప్రభుత్వం నిర్మించింది. ఈ నెలాఖరులో మరో 140 చెరువుల పనులు పూర్తికానున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv